జిల్లాలో శాఖల వారీగా అవసరమైన ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా
కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు - నేడు, విలేజ్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు మరియు రైతు భరోసా కేంద్రాలకు అవసరమైన ఇసుకను ప్రాధాన్యత క్రమంలో అందించాలని ఆయన సూచించారు. మే , జూన్ నెలకు సంబంధించి ఎంత మేర ఇసుక అవసరమైనది వివరాలను ఇసుక రీచ్ ల వారీగా సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. అంతేకాకుండా నిర్దిష్ట ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మండల రెవెన్యూ అధికారులు ఎంత మొత్తంలో రోజువారి ఇసుక తరలింపునకు అనుమతులు ఇస్తున్నది, వాహనాలు వారీగా గుర్తించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి, mines సహాయ సంచాలకులు, రామ్మోహన్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...........

Post a Comment