దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో స్వరాష్ట్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమాదానికి గురైన వలస కూలీలంతా రైలు ఎక్కడానికి జల్నా నుంచి భుసావాల్ వెళ్తున్నారని సమాచారం. 35 కి.మీ. దూరం నడిచాక అలసిపోయిన వీరు విశ్రాంతి తీసుకోవడం కోసం వీరు పట్టాలపై నిద్రించారని తెలుస్తోంది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది

Post a Comment