అధికారులు సమీక్ష లో మంత్రి
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల జెడ్పి హాల్ లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు జిల్లా టాస్క్ ఫోర్సు అధికారులతో క్వారంటైన్ వార్డులు, ఐసోలేషన్ వార్డులలో అందిస్తున్న వైద్య సదుపాయాలు, సౌకర్యాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్.పి., నగరపాలక సంస్థ కమీషనర్, జెడ్పి సి.ఈ.ఓ., డి.ఎం.అండ్ హెచ్.ఓ., వై.ఎస్.ఆర్.సి.పి. నెల్లూరు రూరల్ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment