500కుటుంబాలకు స్వంత నిధులతో తాడిపత్రి యువకులు

తాడిపర్తి యువకుల మజాకా ....
తాటిపర్తి గ్రామం, పొదలకూరు మండలం 
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ ను  పెంచుకుంటూ పోవటం జరుగుతుంది దీనివల్ల ఎంతోమంది పేద ప్రజలకు పనులు లేక ఆకలి బాధలతో అలమటిస్తున్నారు కూటి కోసం కోటి విద్యలు అంటారు ఎన్ని విద్యలు న్నా చూపించుకోలేని దుస్థితి ఈ రోజు ఇలా ఏ పని చేయకపోవడం వల్ల పేద ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే స్థాయి లేకుండా పోయింది ఇది గమనించిన తాడిపర్తి యువకులు వారి తల్లిదండ్రులు ఖర్చులకు ఇచ్చే అటువంటి డబ్బులను స్నేహితులందరూ కలిసి పోగు చేసుకుని తాటిపర్తిలోని పేద ప్రజలకు 500 మంది కుటుంబాలకు నిత్యవసర సరుకులు వారు అందజేశారు వారు నిత్యావసర సరుకులు అందజేస్తూ వీలైనంత వరకు ఇంటిలోనే  ఉండమని తెలిపారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget