15వేల రూపాయలలోపు జీతం ఉన్న ఉద్యోగులకు కేంద్రం 24 శాతం పీఎఫ్ మొత్తం ఇవ్వనుంది. మూడు నెలల పాటు ఈ మొత్తాన్ని కేంద్రం ఇవ్వనుంది. 3 లక్షలకు పైగా కంపెనీల్లో పనిచేసే 72 లక్షల మందికి దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఏఏ రంగాలకు పంపిణీ చేస్తున్నారో తెలిపేందు
కు న్యూఢిల్లీలో నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ఏఏ రంగాలకు పంపిణీ చేస్తున్నారో తెలిపేందు
కు న్యూఢిల్లీలో నిర్మల విలేకరుల సమావేశం నిర్వహించారు.
Post a Comment