అఖిల భారత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపు మేరకు..భారత మాతకు జయము చేకూరాలని కోరుతూ 19.04.2020 తేది సాయంత్రం గం 5.30 ని,, కు నెల్లూరు నగరంలోని వేదయపాలెం లో మా పిల్లల తో పాటు నివాసం నుందు ప్రార్థన చేయటం జరిగినది🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
భారత్ మాతా కీ జై
మొగరాల సురేష్,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. బిజెపి ఓబీసీ మోర్చా,
Post a Comment