కృష్ణపట్నం పోర్టు లో కరోనా పై ప్రత్యేక చర్యలు
కృష్ణపట్నంపోర్టు లో కరోనా పై ప్రత్యేక చర్యలు.... కృష్ణపట్నం పోర్టులో అత్యవసర సేవలు అందిస్తున్న ఉద్యోగులు, కార్మికులకు కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోర్టు ఎంట్రన్స్ గేట్ లో ప్రతి ఉద్యోగి, కార్మికులకు థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాత లోనికి అనుమతి ఇస్తున్నారు. అలాగే వ్యక్తి పూర్తిగా తడిచే విధంగా శానిటేషన్ యంత్రం ద్వారా చల్లడం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మాస్క్ లు, గ్లౌజ్ లు ఏర్పాటు చేశారు. ప్రతి గంటకు చేస్తులు శుభ్రం చేసుకోవడానికి శానిటేషన్లు ఏర్పాటు చేశారు. ఆటో వైజర్ ద్వారా ఉద్యోగ కాలనీ, cvr కాలనీ శానిటేషన్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో అనుమతి వున్నవారికి లోపలికి అని శానిటేషన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Post a Comment