ఎర్రచందనం దుంగల పట్టివేత... స్మగ్లర్లు పరార్.... రాపూరు మండల పరిధిలో నీ మద్దూరు పల్లి చెక్ పోస్ట్ సమీపాన అక్రమ రవాణా చేస్తున్న 31 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.. March 09, 2020 Share to: Twitter Facebook URL Print Email Labels: Red smoldering drum ... Smugglers parar ...
Post a Comment