ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ గా పేరుపొందిన బ్యాంక్ షేర్ గత రెండు రోజులుగా కుప్పకూలిపోయింది.. బిఎస్‌ఈ సెన్సెక్ ఎన్ఎస్ఈ నిఫ్టీ లో ఆ షేర్ భారీగా నష్టపోయింది.. నెల్లూరులోని ఖాతాదారులు ఇటీవల పరిణామాలతో కాస్త ఆందోళనకు గురయ్యారు రిజర్వ్ బ్యాంకు కూడా బ్యాంకుపై 30 రోజుల మానిటోరియం విధించింది.. ఎస్ బ్యాంక్ ఖాతాదారుల ప్రయోజనాలకు ఏ మాత్రం ఆటంకం ఏర్పడి దాని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.. అయితే నెల్లూరులో ఎస్ బ్యాంకు వద్ద కాస్త హడావుడి కనిపించింది
కుప్పకూలిన ఎస్ బ్యాంక్ షేర్...

Post a Comment