నెల్లూరు నగరంలోని 8వ డివిజన్ తడికలబజారు సెంటర్, అరుంధతీపాళెం, రేబాలవారివీధి ప్రాంతాలలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, దొంతాలి రఘు, గూడూరు శ్రీధర్ రెడ్డి, కిరణ్, ఈదల ధనూజరెడ్డి, సురేష్, గాదంశెట్టి గోపాల్, మురళీకృష్ణ, నాగరాజు, ప్రసాద్, రాజేశ్వరి, బుజ్జమ్మ, లక్ష్మి, కుమారి, ప్రశాంతి బాబు, కామేశ్వరి, కిన్నెర మాల్యాద్రి, మంచికంటి శ్రీనివాసులు, మద్దినేని శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
8వ డివిజన్లో స్థానిక సమస్యలపై మంత్రి ఆరా..!

Post a Comment