ఆడవాళ్లు వేషంలో దోపిడీకి పాల్పడిన ఘరానా దొంగలు అరెస్ట్

నెల్లూరు జిల్లా లో
చీర కట్టి ముగ్గులోకి దించి నగదు కాచేయాలన్న ఘరానా దొంగలను అరెస్టు చేసిన నాయుడు పేట సిఐ  జి.వేణుగోపాల్ రెడ్డి..ఎస్ఐ వెంకటేశ్వరరావు .ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలతో కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించిన సిఐ,ఎస్ఐ .జాతీయ రహదారిపై డెకాయిట్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు . ముఖానికి రంగులు వేసుకుని ఆడవాళ్లు వలే హైవే పైన నిల్చుని మగవాళ్ళ దగ్గర నగదు దోచేయలని ప్లాన్, ఓ వ్యక్తిని అటకాయించి నగదు చోరీ చేసిన గ్యాంగ్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితులను కటకటాల పంపిన వేణుగోపాల్ రెడ్డి..ఎస్సై వెంకటేశ్వర్లు సీఐ.. ఎస్ఐ లకు రివార్డులను ప్రకటించిన ఎస్పీ భాస్కరన్ భూషణ్.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget