నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు మూలపేట లోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు కమిటీ చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు నెల్లూరు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కమిటీ సభ్యులు ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.