టీడీపీ కార్యాలయంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీడియా సమావేశం పాల్గొన్న మాజీ కార్పొరేటర్లు పెంచల్ నాయుడు, మేకల రామ్మూర్తి, నాయకులు మోహోద్దీన్, ఖాజావలి, హరిబాబు యాదవ్ , శ్రీపతి బాబు, పసుపులేటి మల్లికార్జున్. ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టడం తప్ప.. అభివృద్ధి కనిపించడం లేదు.. బోస్టన్ కమిటీ ఒక బోగస్ కమిటీ.. 5కోట్ల తెలుగు ప్రజలను బోస్టన్ కమిటీ తప్పుదోవ పట్టించింది..సూట్ కేసు కంపెనీలను సృష్టించిన జగన్.. బోస్టన్ కమిటీని కూడా సృష్టించాడు..పండుగ సమయాల్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయనంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేక ఉందొ అర్థం చేసుకోవచ్చు..
చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందనే పేదలకు కట్టించిన ఇల్లు పక్కన పెట్టేసారు..
ఆటో డ్రైవర్లకు 15 వేలు ఆర్థికసాయం చేసి 20 వేలు ఫైన్స్ రూపంలో తీసుకుంటున్నారు..
మహిళలు, చిన్న పిల్లలపై పోలీసులు దాడులు చేస్తున్నారు..తక్కువ టైమ్ లొనే ఎక్కువ వ్యతిరేక తెచ్చుకున్న ఏకైక ప్రభుత్వం జగన్ దే..
Post a Comment