ఎన్‌ఆర్‌సి-సిఏఏ రద్దు పై ప్లకాడులతో ర్యాలీ


సూళ్లూరుపేట, జనవరి 10, (రవికిరణాలు) : సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని ముస్లింలు పుర పట్టణ వీధుల్లో జాతీయ జెండాను మోసుకొని ఎన్‌ఆర్‌సి కి వ్యతిరేకంగా వద్దు వద్దు ఎన్‌ఆర్‌సి వద్దు ,దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నినాదాలతో సిఏఏ వలన కేవలం ముస్లిం లకు నష్టం జరుగుతుందని ప్రచారంలో వీళ్ల రహస్య ఎజెండా ఏంటంటే మిగతా వారు ఈ విషయాన్ని వ్యతిరేకించకుండా జాగ్రత్త పడడం వాస్తవానికి సిఏఏ వలన ముస్లిం ఒక్కరే కాదు దేశంలో ఉన్న క్రిస్టియన్లు ఎస్సీలు ఎస్టీలు సంవత్సర జాతులవారు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్యాబ్ ఎన్‌ఆర్‌సి బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయ నాయకుల సంఖ్య చాలా తక్కువ అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట లోని పలువురు ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget