నెల్లూరు లో మంత్రి అనిల్
నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ కోదండరామపురం ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు అధికారులతో కలిసి పర్యటించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరాల సుబ్రహ్మణ్యం, ఉప్పాల శేషు గౌడ్, కొండా శివారెడ్డి, నాగరాజు, గుణ, సుబ్రహ్మణ్యం, పత్తి చంద్రశేఖర్, సురేష్, వినీల్, వంశీ, దామవరపు రాజశేఖర్, కర్తం ప్రతాప్ రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, గోతం బాలకృష్ణ, పొడమేకల శ్రీనివాసులు, దొంతాలి రఘు, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment