పోలీసుశాఖపై..
రాష్ట్రంలో ప్రజలకు కాదు కదా... పోలీసులకే దిక్కులేదు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం ఈరోజు ఆత్మరక్షణలో పడిపోయింది.
ఎస్పీలను... మహారాష్ట్ర, బీహార్ ల నుండి వచ్చి మీరేంది ఇక్కడ లా అండ్ ఆర్డర్ చేసేది అనే పరిస్థితి ఏర్పడింది.
డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు అయితే వాళ్లకు సలాం కొట్టనే సరిపోతుంది. లాఠీ ఆడిచ్చే పరిస్థితి లేదు.
దిశ చట్టం తెచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా దిగజరిపోయాయి.
ప్రభుత్వం యంత్రాంగంను పూర్తిగా వైకాపా చొప్పుచేతల్లో పెట్టుకుని పరిపాలన అద్వాన్నంగా మారిపోయిన పరిస్థితుల్లో ఉంది.
వంద రోజులకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ రియాల్టీ షో ఆదివారంతో డిసెంబర్ 20న ముగిసింది. దాదాపు మూడు నాలుగు వారాలుగా
అంతకుముందు హారిక, ఆ పై అరియానా ఎలిమినేట్ అయ్యారు. పెద్దగా ఆశ్చర్యం లేకుండానే అభిజిత్ గెలుపు కన్ఫామ్ అయిపోయింది. చిరకాలంగా అభిజిత్ ప్రమోషన్ కావచ్చు.. ఫ్యాన్స్ కావచ్చు.. సోషల్ మీడియాను ఊపు ఇచ్చేసింది. అందువల్ల నాలుగైదు వారాల ముందుగానే ఫలితం వినిపిస్తూ వచ్చింది.
నిన్నటి నుంచి బిగ్ బాస్ ఫలితాలు లీక్ అయిపోయి చక్కర్లు కొట్టేశాయి. ఆ లీకులే ఇవ్వాళ నిజమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ విజేతను ప్రకటించారు. హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ పటాకాలతో షో డబుల్ జోష్‌తో ముందుకు సాగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకే వేదికపై డ్యాన్స్ చేశారు.
వర్నమెంట్
అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తాం సబ్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న డిసెంబర్ 25 ఇంటి స్థలాల పంపిణీ పారదర్శకంగా పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా సిద్ధంగా ఉన్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కోట తాసిల్దార్ కార్యాలయంలో పాలు రికార్డ్లు పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద వారికీ ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఈ నేపథ్యంలో కోట దళితవాడకు చెందిన కొంతమంది మహిళలు మాకు ఇంటి స్థలాలు లేవని మాకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కోరారు.
నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ....
👉
👉 ప్రభుత్వం చేసిన తప్పిదాలకు అధికారులను నిందించడం ఎంతవరకు సబబు అని అబ్దుల్ అజీజ్ గారు నిలదీశారు...
👉గత 10 రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ లేక పదమూడు మంది మృతి చెందితే శ్రీధర్ రెడ్డి నిద్రపోతున్నారని అబ్దుల్ అజీజ్ గారు విమర్శించారు...
👉మేము ప్రభుత్వ ఆసుపత్రి లో రివ్యూ చేసి ఎన్‌ఏబిహెచ్ రిపోర్ట్ అడిగి తీసుకుంటే దానిలో 202 లోపాలు ఉన్నాయి ఆ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేసిన మీరు ఎందుకు స్పందించలేదు ఎమెల్యే గారు అని అబ్దుల్ అజీజ్ నిలదీశారు...
👉జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నటి నుండి ప్రతి దానిలో గోల్మాల్ జరుగుతుందని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ తో తను మాట్లాడనని వారు ఇప్పటికే సిఎఫ్‌ఎంఎస్ లో చేర్చమని,సోమవారం దాకా జీతాలు వస్తాయని తెలిపారా
ని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉రేపు సోమవారం వారికి జీతాలు వస్తాయని తెలుసుకొనే శ్రీధర్ రెడ్డి డ్రామా చేస్తున్నారని అబ్దుల్ అజీజ్ తెలిపారు...
👉అధికారంలో మీరు ఉన్నది ఏడ్చే వారి పక్కన కూర్చొని ఏడవడానికి కాదు వీలైతే జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చోవాలని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉వీళ్ళ లోపాయకారి ఒప్పందాలకు తల ఓపలేదనే నెపంతోనే అధికారులపై బురద జల్లుతున్నారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉శ్రీధర్ రెడ్డి గారు మైక్ పట్టుకుంటే సమస్యలు పరిష్కారమయ్యే పనైతే మిగితా సమస్యలపై ఎందుకు స్పందించటం లేదని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
👉ఇంకా మీ పాత కాలపు డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్తితిలో లేరు రెడ్డి గారు అని అబ్దుల్ అజీజ్ గారు తెలిపారు...
పై సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,నగర తెదేపా అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు,ఖాజావలి,టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి,పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు పనబాక భులక్ష్మీ,నగర మహిళ అధ్యక్షురాలు రేవతి,రోజారాణి, రురల్ మండల తెదేపా అధ్యక్షులు పమజుల ప్రదీప్,జలదంకి సుధాకర్,సాబీర్ ఖాన్,ఎంఎస్ రెడ్డి,శ్రీనివాసులు,వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
మహిళలు చట్టాల పై అవగాహన పెంచుకోవాలి వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు
అనుమతి లేకుండా అక్రమ మార్గాల్లో ఇసుకను యథేచ్ఛగా తోలడం వల్లే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరిందని టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. శనివారం వెంకటేశ్వర పురం లో పేదలకు అందజేస్తున్న ఇళ్ల స్థలాల వద్ద విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ స్థలాలకు అవినీతి ఇసుకను తోలారంటూ ఆయన ధ్వజమెత్తారు.. వెంకటేశ్వరపురంలోని ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఆయన.. మంత్రి అనీల్ కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరిగిందని ధ్వజమెత్తారు.. మంత్రి అనీల్ తో పాటు ఆయన బాబాయ్ కూడా ఈ అవినీతిలో భాగం పంచుకున్నారన్నారు.. అధికార పార్టీ ఇసుకను అమ్ముకుంటుందని విమర్శించారు. బయటి నుంచి ట్రాక్టర్లు తీసుకోచ్చి వేల ట్రిప్పులు తోలారని అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి అనీల్ అవినీతికల్నిత్వరలోనే బయటపెడతానంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సుబ్బారావు , మామిడాల మధు , ఉచ్చి శ్రీనివాసులు , భువనేశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు