మాజీ ఎమ్మెల్యే మేకపాటి పరామర్శ
మాజీ ఎమ్మెల్యే మేకపాటి పరామర్శ
చేజర్ల,మేజర్ న్యూస్
ఆత్మకూరు నియోజకవర్గం
చేజర్ల మండలాల్లో పలువురు వైఎస్సార్సీపీ నాయకులను బుధవారం ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పరామర్శించారు.చేజర్ల మండలం గాలిపాళెం గ్రామంలో పోలంరెడ్డి పుల్లారెడ్డి కుమారుడు పొలంరెడ్డి విజయశంఖర్ రెడ్డి ఇటివల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే మేకపాటి పరామర్శించారు.ఆయన వెంట ఎంపీపీ తూమాటి విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి పీర్ల పార్థసారథి, వైస్ ఎంపీపీ వేలూరు తిరుపతి నాయుడు, పోలంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటకృష్ణ,శ్రీను, సుందరరామిరెడ్డి, పెంచల రెడ్డి, మండల వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు._