ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మత్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మత్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మొగ్గరల సురేష్ గారి ఆహ్వానం మేరకు వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు వారితో పాటు జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా నగర రూరల్ క్లస్టర్ ఇంచార్జులు డివిజన్ ఇంచార్జులు నగర మరియు జిల్లా జనసేన నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సూళ్లూరుపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. మురళీ కృష్ణ
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బదిలీలలో భాగంగా సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎం మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో గుంటూరు రేంజ్ లో పనిచేస్తూ బదిలీపై నేడు సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియామకం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం మురళి కృష్ణకు సూళ్లూరుపేట లో పనిచేస్తున్న సిఐ మధుబాబు బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తున్న మంత్రులు
బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మంత్రికి ఘన స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్,RDO శీనా నాయక్, నాయకులు బీద రవిచంద్ర,అబ్దుల్ అజీజ్ తదితరులు.
ఫిషింగ్ హార్బర్ కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తున్న మంత్రులు
బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న రాష్ట్ర రహదారులు.
బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న రాష్ట్ర రహదారులు, భవనముల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, కార్యదర్శి సురేష్ కుమార్, CEO ప్రవీణ్ ఆదిత్య
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మంత్రికి ఘన స్వాగతం పలికిన కావలి ఎమ్మెల్యే కృష్ణా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్,RDO శీనా నాయక్, నాయకులు బీద రవిచంద్ర,అబ్దుల్ అజీజ్ తదితరులు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలిస్తున్న మంత్రులు,అధికారులు
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించిన మంత్రులు జనార్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి
మంత్రుల కామెంట్స్
మరో ఆరు నెలల్లోపు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్యకారులకు అంకితం చేస్తాం
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం ప్రాజెక్టుల పూర్తిచేసి నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ది కృషి