RO ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అల్లాబక్షు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల గ్రామపంచాయతీ లోని సేవాజ్యోతి కాలనీలో గౌ" పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి 5 లక్షల రూపాయల నిధులతో RO ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు అల్లాబక్షు మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పేద,నిరుపేద ప్రజలందరికీ సురక్షితమైన
త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తాం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో నెం. 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పనిచేస్తున్నారని ఇందులో భాగంగా పేద, నిరుపేదలు నివసించే ఆమంచర్ల పంచాయతీలోని సేవా జ్యోతి కాలనీలో 5 లక్షల రూపాయల వ్యయంతో త్రాగునీటి RO ప్లాంట్ ను ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నిధులను సమకూర్చి సహకరించిన గౌ "పార్లమెంటు సభ్యులు శ్రీఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఈ గ్రామం తో పాటు మరిన్ని గ్రామాలలో కూడా పేద, నిరుపేదలు నివసించే ప్రాంతాలను ఎంపిక చేసుకొని ప్రతి ఒక్కరికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన త్రాగు నీటిని అందించేందుకు తగు ఏర్పాట్లు చేస్తున్నాము. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో ఆమంచర్ల గ్రామ సర్పంచ్ శ్రీమతి రమణమ్మ, ఉప సర్పంచ్ మల్లినేని వేణునాయుడు, బిట్1ఎంపీటీసీ శ్రీమతి సాధినేని హనుమాయమ్మ, బిట్ 2 ఎంపీటీసీ శ్రీమతి సుప్రియ, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులు వాకా వెంకటేశ్వర్లు, వైయస్సార్ సిపి నాయకులు సాధినేని వెంకటేశ్వర్లు, చింతా సురేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సారంగం, వెంకటరమణ, ఆంతోని, బేర్ నాటి తదితరులు పాల్గొన్నారు