రాష్ట్ర పోలిస్ సేవా పతకం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు...ఏయస్పి గంగాధర్...
అమరావతి:- పోలిస్ శాఖ లో 32 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న తనకు ప్రభుత్వం రాష్ట్ర పోలిస్ సేవా పతకం అందజేసినందుకు ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి సుచరిత, ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గార్ల కు కృతజ్ఞతలు తెలియజేసిన గుంటూరు అర్బన్ అడిషనల్ ఎస్పీ గంగాధర్.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కసుమూరు పంచాయితీ మాజీ సర్పంచ్ వల్లూరు సుబ్బుల నాయుడు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కుంకాల దశరధ నాగేంద్రప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, టిడిపి సీనియర్ నాయకులు కోదండయ్య నాయుడు, ఉప్పలపాటి వెంకటేశ్వర్లు నాయుడు, కొండప్ప నాయుడు, ఉప్పలపాటి ధనుంజయ నాయుడు, ఎల్ వెంకయ్య నాయుడు, బాబురావు, టిడిపి అనుబంధ సంఘాల నాయకులు, కసుమూరు స్థానిక నాయకులు...
నాకు ఎంతో ఆత్మీయులైన వల్లూరు సుబ్బుల నాయుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను వల్లూరు సుబ్బుల నాయుడు సర్పంచ్ గా ఉన్న సమయంలో కసుమూరు పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు కసుమూరు పంచాయతీ అభివృద్ధిలో వల్లూరు సుబ్బుల నాయుడు పాత్ర మరువలేనిది వల్లూరు సుబ్బుల నాయుడు తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు వల్లూరు సుబ్బుల నాయుడుతో మంచి అనుబంధం ఉంది ఆయన లేని లోటు తీర్చలేనిది వల్లూరు సుబ్బుల నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
ఆ అధికారులకన్నా అటెండర్లే మేలు..
కార్పొరేషన్ ఎన్నికల్లో మరీ ఇంతలా దిగజారిపోవాలా
ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము వైసీపీకి లేదు
ఎన్నికల అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్వోల వైఖరికి నిరసనగా నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, నక్కా ఆనందబాబు, బీసీ జనార్దన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనూరాధ తదితరులు
అధికారులు మరీ ఇంతగా దిగజారిపోవాలా..మీ కంటే అటెండర్లే మేలుగా ఉన్నారు ఇలాంటి ఘోరమైన వ్యవస్థను ఎప్పుడూ చూడలేదు నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిసి గంటలు గడుస్తున్నా అభ్యర్థుల జాబితాను వెల్లడించరా. కలెక్టర్, కమిషనర్ తో మాట్లాడితే కాసేపు కాసేపు అని సాగదీసుకుంటూ వస్తున్నారు నిమిషాల వ్యవధిలో సిద్ధమయ్యే జాబితా కోసం ఆర్వోలుగా ఉన్న 14 మంది జిల్లా అధికారులు గంటలకు గంటలు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థులకు ఆర్వోలు ఫోన్ చేసి సంతకాలు చేయడానికి రమ్మని పిలుస్తారా..ఉపసంహరణల సమయంలో మా అభ్యర్థుల సంతకాలతో మీకేం పని మా అభ్యర్థులను అలా పిలవడానికి ఆ అధికారులకు బుద్ధుందా ప్రజల డబ్బును జీతాలుగా తీసుకుంటూ బరితెగించిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు కార్పొరేషన్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ము వైసీపీకి లేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నెల్లూరు నగరాన్ని నందవనంగా తీర్చిదిద్దాం వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో నెల్లూరును గాలికొదిలేశారు.. ఈ రోజు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక దౌర్జన్యాలు, కిడ్నాప్ లు చేయడంతో పాటు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అభ్యర్థులను పోటీ నుంచి తప్పిస్తారా.. ఇలా జరిగే ఎన్నికలను ఎన్నికలు అంటారా..దీనికి మళ్లీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనా జరుగుగుతున్న అరాచకాలను గమనిస్తున్న నెల్లూరు నగర ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్, సర్వేపల్లి కలవకట్ట ప్రాంతంలో నగరపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు మరియు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర అశోక్ కుమార్.
మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మద్దతుతో 18వ డివిజన్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర అశోక్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకర్ రెడ్డి.
పై కార్యక్రమంలో AMC ఛైర్మెన్ యేసు నాయుడు, స్థానిక వైసీపీ నాయకులు పెనాక రామకృష్ణ రెడ్డి, అమర్ నాయుడు, పెనాక శ్రీనివాసులు రెడ్డి, వేలూరు శివసునీల్ రెడ్డి, మారంరెడ్డి కుమార్ రెడ్డి, జనార్దన్, పఠాన్ బాబు, లక్ష్మయ్య, రమణయ్య, పవన్ కుమార్ రెడ్డి, దారా వంశి, దారా సాయి కృష్ణ, తోట కృష్ణ, మీరాలు, ఎద్దల వెంకట రెడ్డి, రాధాకృష్ణ రెడ్డి, శీను మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు అండగా ఉంటా.. నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి భరోసా
నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని కలిసిన కె వి సి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు
రాం కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
ఇంటి నివేశాన స్థలాలు కోసం రాం కుమార్ రెడ్డికి జర్నలిస్టులువినతిపత్రం
స్పందించిన రాం కుమార్ రెడ్డి
త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలుస్తా
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా
జర్నలిస్టులకు రాంకుమార్ రెడ్డి భరోసా
రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని మంగళవారం వాకాడు లోని ఆయన స్వగృహంలో కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు, రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా జర్నలిస్టులు రాం కుమార్ రెడ్డికి శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
అనంతరం కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ తరుపున రాం కుమార్ రెడ్డికి ఇంటి నివేశాన స్థలాలు కోసం వినతిపత్రం అందజేసి కోరారు, స్పందించిన రాం కుమార్ రెడ్డి త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా రాం కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పాను అని ఇప్పుడు అధికార పార్టీలో ఉండటం తనకు క్యాబ్ నెట్ హోదా పదవీ రావడం వల్ల అధికారులు తన మాట గౌరవిస్తారు అనీ అనుకుంటున్నాను,వీలైనంత తొందరగా జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులు వారు కోరుకున్న చోట ఇప్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తాను అని ఆయన తెలిపారు.
కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా జీతాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధులు గా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు లేవు అనీ, అందువలన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని కలిసి కలిసి ఇంటి స్థలాలు ఇప్పించేందుకు సహాయం చేయాలి అని కోరడం జరిగింది అని, ఆయన కూడా జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు అని, ఈ సందర్భంగా రాం కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలోకోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మీజూరు మల్లికార్జున రావు, చంద్రగిరి బాల సుబ్రహ్మణ్యం, గొర్రె పాటి కోటయ్య, పురిణి మురళి, వంజివాక మోహన్, కుంచం కొండయ్య, మనపాటి మణి, సింగం శెట్టి మల్లికార్జున రావు, దాసి రాజేష్, పల్లాపు ప్రసాద్,పురిణి సుబ్రహ్మణ్యం, తీరుమలశెట్టి కోటేశ్వరరావు, ఉయ్యాల మనోహర్, పాశం ఏడుకొండలు, ఎంబెటీ పొలయ్య,మోరా రమణయ్య,అంపల్లి మురళి,కోట్లపూడి సుధాకర్,దాసరి సుందరం,కోడూరు రాము,షేక్ ఇంతియాజ్, పాలడుగు కిరణ్ కుమార్,చిన్న లింగం గారి మస్థానయ్య,మట్టిగుంట సురేంద్ర, దామా విజయ్ కుమార్,దేవారెడ్డి లక్ష్మీపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 25వ డివిజన్, బుజబుజ నెల్లూరు సమతా నగర్ లో స్థానిక నాయకులు అమీర్, శ్రీహరి, నవీన్, ఆరీఫ్, మహేష్, వికాస్, పవన్, మల్లి, స్వర్ణ కుమార్, యేసు మరియు వారి మిత్ర బృందం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి గారి గెలుపు కోసం పనిచేస్తానన్న అమీర్, శ్రీహరి, నవీన్, ఆరీఫ్, మహేష్, వికాస్, పవన్,మల్లి, స్వర్ణ కుమార్, యేసు మరియు వారి మిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో 25వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి, స్థానిక వైసీపీ నాయకులు పిగిలం నరేష్, ఎన్. రామకృష్ణ, బ్రహ్మారెడ్డి, బి. శేషు, సంధాని, మౌలా బాషా, ఇస్మాయిల్, జిలాని, కోటి, అశోక్, రమేష్, అమీర్, రాజా మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాలమేరకు 25వ డివిజన్, బుజబుజనెల్లూరు సమతానగర్ లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహగిరి గారితో కలసి గడప గడపకు మీ ఆశీస్సులు కోసం కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మద్దతుతో 25వ డివిజన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బద్దెపూడి నరసింహ గిరి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
పై కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పిగిలం నరేష్, ఎన్. రామకృష్ణ, బ్రహ్మారెడ్డి, బి. శేషు, సంధాని, మౌలా బాషా, ఇస్మాయిల్, జిలాని, కోటి, అశోక్, రమేష్, అమీర్, రాజా మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరులు పాల్గొన్నారు.