రెడ్ క్రాస్ లో ప్రధమ చికిత్స పై శిక్షణ ప్రారంభం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ మరియు సెయింట్ అంబులెన్స్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ కార్యాలయంలో ఈరోజు అనగ తేదీ 11-10-2021 నుండి మూడురోజుల సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ vochar ట్రైనింగ్ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ సేవా వ్యవస్థాపకుడైన శ్రీ జీన్ హెన్రీ డునాంట్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ పి.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రధమ చికిత్స అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుని తద్వారా మరియు అత్యవసర సమయంలో అనగా గుండె పోటు, పాము కాటు, తేలు కాటు నీటిలో మునిగి పోయినప్పుడు యాక్సిడెంట్లు జరిగి రక్తస్రావం ఎముకలు విరిగి పోయి తలకు దెబ్బలు తగిలినప్పుడు ప్రాణాలు కాపాడాలని కోరారు మరియు సమాజంలో ప్రతి వీధిలో ఒక్కరైనా ప్రధమ చికిత్స తెలిసినవారు ఉండడం వలన డాక్టర్ దగ్గరకు వెళ్లే లోపు ప్రమాద స్థితిని తగ్గించి ప్రాణాలను కాపాడవచ్చు అని తెలియజేశారు. ఇటువంటి ప్రథమ చికిత్స ట్రైనింగు లను మున్ముందు రెడ్ క్రాస్ జరుగుతాయని వివిధ రకాల కంపెనీలకు కూడా సేఫ్టీ వీక్ లో భాగంగా ఇచ్చి అక్కడ సంభవించే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ యువత ఇటువంటి శిక్షణను పొందడం వలన అత్యవసర విపత్తులపై పాల్గొని సహాయక చర్యలు అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు అని కోరారు.
ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఎడవల్లి సురేష్ గారు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కో కన్వీనర్ వెంకటేష్ గారు సీనియర్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ గంటా వెంకట రవికుమార్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ వంశీ క్రిష్ణ, శివ ప్రసాద్, రామకృష్ణ, గోపి కృష్ణ,రెడ్ క్రాస్ లో ప్రధమ చికిత్స పై శిక్షణ ప్రారంభం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ మరియు సెయింట్ అంబులెన్స్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ కార్యాలయంలో ఈరోజు అనగ తేదీ 11-10-2021 నుండి మూడురోజుల సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ vochar ట్రైనింగ్ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ సేవా వ్యవస్థాపకుడైన శ్రీ జీన్ హెన్రీ డునాంట్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ పి.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రధమ చికిత్స అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుని తద్వారా మరియు అత్యవసర సమయంలో అనగా గుండె పోటు, పాము కాటు, తేలు కాటు నీటిలో మునిగి పోయినప్పుడు యాక్సిడెంట్లు జరిగి రక్తస్రావం ఎముకలు విరిగి పోయి తలకు దెబ్బలు తగిలినప్పుడు ప్రాణాలు కాపాడాలని కోరారు మరియు సమాజంలో ప్రతి వీధిలో ఒక్కరైనా ప్రధమ చికిత్స తెలిసినవారు ఉండడం వలన డాక్టర్ దగ్గరకు వెళ్లే లోపు ప్రమాద స్థితిని తగ్గించి ప్రాణాలను కాపాడవచ్చు అని తెలియజేశారు. ఇటువంటి ప్రథమ చికిత్స ట్రైనింగు లను మున్ముందు రెడ్ క్రాస్ జరుగుతాయని వివిధ రకాల కంపెనీలకు కూడా సేఫ్టీ వీక్ లో భాగంగా ఇచ్చి అక్కడ సంభవించే ప్రమాదాలను నివారించవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్ క్రాస్ జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ యువత ఇటువంటి శిక్షణను పొందడం వలన అత్యవసర విపత్తులపై పాల్గొని సహాయక చర్యలు అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు అని కోరారు.
ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఎడవల్లి సురేష్ గారు జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కో కన్వీనర్ వెంకటేష్ గారు సీనియర్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ గంటా వెంకట రవికుమార్ బ్లడ్ బ్యాంక్ నెంబర్ పురాణం లోకేష గారు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీ వంశీ క్రిష్ణ, శివ ప్రసాద్, రామకృష్ణ, గోపి కృష్ణ, జాకోబ్ ,శీను మరియ సభ్యులు పాల్గొన్నారు జాకోబ్ ,శీను మరియ 48మంది శిక్షకులు పాల్గొన్నారు పాల్గొన్నారు