మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం....
వాకాడు..... మండల కేంద్రంలోని దళితవాడకు చెందిన కావలి కోటయ్య అనారోగ్య కారణంగా బుధవారం మృతిచెందగా గురువారం వైయస్సార్ బీమా పథకం ద్వారా పదివేల రూపాయలు నగదును ఎంపీడీవో తోట గోపీనాథ్, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపా రెడ్డి. రాజశేఖర్ రెడ్డి లు పదివేల రూపాయలు నగదును మృతుడి భార్యకు అందించారు ఈ కార్యక్రమంలో ఐకెపి సిబ్బంది వీఆర్వో కస్తూరయ్య తదితరులు పాల్గొన్నారు
భారీ మెజార్టీతో జడ్పిటిసి విజయం..... వాకాడు... వైకాపా పార్టీ నుండి పోటీ చేసిన జడ్పిటిసి అభ్యర్థి రౌతు. రామకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించారని వైకాపా మండల కన్వీనర్ నేదురుమల్లి ఉదయ్ శేఖర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ ను నేదురుమల్లి పద్మనాభరెడ్డి, ఉదయ శేఖర్ రెడ్లు అభినందించ గా జడ్పిటిసి రామకృష్ణ ఆ ఇరువురు ని ఘనంగా సన్మానించారు . వాకాడు మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మంచి సేవలు అందించాలని ఉదయ్ శేఖర్ రెడ్డి కోరారు
నెల్లూరు జిల్లా... దొరవారిసత్రం మండలం
💥నెల్లూరు జిల్లాలో మరో విషాదం💥
💥మోదుగులపాలెం లో విషాదం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణా
నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కుటుంబం మొత్తం విషం సేవించిన ఘటనలో మేర్లపాక మురళి (40) అనే వ్యక్తి,అతని అమ్మ మస్తానమ్మ(60) చనిపోగా కుమార్తె కావ్య శ్రీ(11) ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో ఉన్నట్టు సమాచారం....
మేర్లపాక మురళి ఇంట్లో ఏదో శబ్దాలు రావడంతో ఇది గమనించిన స్థానికులు ఇంటిదగ్గర కి వెళ్ళి చూడగా అప్పటికే మస్తానమ్మ(60) చనిపోయి ఉండి ,మురళి(40) కావ్య శ్రీ(11) కొన ఊపిరితో ఉండడంతో వీరిని హుటాహుటిన సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించగా అక్కడ ఆసుపత్రిలో మురళి చనిపోయినట్టు మెరుగైన వైద్యం కోసం కావ్య శ్రీ ని నెల్లూరు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం,, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసు వారు వున్నారు...
పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామంలో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “
అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నామని, మరో 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తే 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న మొదటి జిల్లాగా రాష్ట్రంలో మన జిల్లా నిలుస్తుందన్నారు. ఆ దిశగా ఈ వారం రోజులపాటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విదేహ్ ఖరె, జాయింట్ కలెక్టర్ (ఆసరా), మండల ప్రత్యేక అధికారి శ్రీమతి రోజ్ మాండ్, జిల్లా గృహనిర్మాణ శాఖ పిడి శ్రీ వేణుగోపాల్, ఆర్డిఓ శ్రీ హుస్సేన్ సాహెబ్, గూడూరు ఆర్డిఓ శ్రీ మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా
ఆగస్టు 2021 న సీనియర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్, మంగళగిరి నందు జరిగిన పోటీలలో హేమర్ త్రో నందు బంగారు పతాకాన్ని సాధించిన ARHC-2312 శ్రీ ఖాదరి గారి కుమార్తె అయిన కుమారి SD.ఫిజా ఖాదరీ గారిని అభినందించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు.. ఉన్నత శిఖరాలు చేరుకొని, తల్లిదండ్రులకు మంచి పే
నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం
ఇందుకూరుపేట మండలం, కొరుటూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాడిలో గాయపడ్డ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పరామర్శించి స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఐదు మందికి రూ.50,000 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసిన.కోవూరు శాసనసభ్యులునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారుఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ ఆఫ్కాప్ ఛైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, మండల పార్టీ అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులురెడ్డి గారు, జిల్లా పశుగణాభివృద్ధి ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ గారు, మైనార్టీ విభాగం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి షేక్ షబ్బీర్ గారు, ఎంపీటీసీ శ్రీనివాసులురెడ్డి గారు, పి. శ్రీనివాసులు షేక్ రహమతుల్లా