ముస్లిం ప్రజా సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మైనారిటీ నాయకులు సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది...
ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బస్సు యాత్రకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణలో భాగంగా నెల్లూరు జిల్లా చేరుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం ప్రజా సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న మైనారిటీ నాయకులు సమక్షంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది... ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశం ముస్లిం సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలుకై.. త్వరలో మదనపల్లి నుంచి వైజాగ్ వరకు బస్సు యాత్ర చేయబోతున్నాము.. ఈ బస్సు యాత్ర జయప్రదం చేయాలని నెల్లూరు జిల్లాలో ఉండే నాయకులను కోరడం జరిగినది,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ షేక్ దస్తగిరి,ముఖ్య సలహాదారుగా షేక్ మస్తాన్ వలీ, అధికార ప్రతినిధి జియావుల్ హక్ రాష్ట్ర కో కన్వీనర్ షేక్ హమీద్,మిడియా ప్రతినిధి ఉమర్ నెల్లూరు జిల్లా కన్వీనర్ సయ్యద్ జాకీర్,ఈ కార్యక్రమంలో మైనారిటీ రైట్స్ ఫోరం నెల్లూరు జిల్లా మొయిన్ గారు, కలాం గారు, ఫిరోజ్ గారు పాల్గొనడం జరి
గింది..