తిరుపతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ప్రభావం బలంగా చూపించే విధంగా చంద్రబాబు నాయుడు ప్రచారం ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రచారం విషయంలో తెలుగుదేశం పార్టీ వినూత్న విధానాలను అనుసరిస్తోందని చెప్పాలి. ఇప్పటి వరకు చేయని కార్యక్రమాలను
- కమిషనర్ దినేష్ కుమార్
కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పర్యవేక్షణలో ఆర్ధిక సంవత్సరం 2020-21 కి 55.11 కోట్ల ఆస్థి పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే నెల్లూరు నగర పాలక సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని కమిషనర్ దినేష్ కుమార్ హర్షం వ్యక్తం చేసారు. కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కమిషనర్ మాట్లాడారు. పన్నులు చెల్లించడాన్ని బాధ్యతగా భావించిన నగర ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత సంవత్సరం వసూలు చేసిన పన్నులు 33.35 కోట్ల రూపాయలు కాగా ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి గతేడాదికన్నా అదనంగా 21.76 కోట్లు వసూలు చేసి రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల కన్నా మెరుగైన ఫలితాలను ప్రదర్శించడంతో ఈ ఘనత సాధించామని ఆయన స్పష్టం చేశారు. నగర పాలక సంస్థ నుంచి ప్రజలకు అందించిన ఆస్థి పన్నుల డిమాండు నోటీసుల పరంగా 108.33 కోట్ల రూపాయలకు గాను ఈ ఆర్ధిక సంవత్సరంలో 55.11 కోట్ల రూపాయల మొత్తాన్ని వసూలు చేసి రాష్ట్రంలో ఐదవ స్థానాన్ని సాధించామని కమిషనర్ తెలిపారు. మిగులు మొత్తం 53.22 కోట్ల పన్నుల చెల్లింపు ఆలస్యం చేసేకొద్దీ ప్రతిఒక్కరి అసలు పన్నుపై అదనంగా రెండు రూపాయల మేరకు వడ్డీరేటు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్థి పన్నులను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ కల్పిస్తామని, పెరిగిన నూతన పన్నులకు బదులుగా గతేడాది ఆస్థి పన్నులనే ఏప్రిల్ మాసాంతం వరకు పరిగణలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ సమద్, రెవెన్యూ అధికారులు, సచివాలయం అడ్మిన్ కార్యదర్శులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.రిజర్వేషన్లపై ప్రచారాలన్నీ అవాస్తవాలే
- కమిషనర్ దినేష్ కుమార్
కులగణన ఆధారంగా వార్డులలో రిజర్వేషన్లు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలే అని, ఇప్పటివరకు అధికారికంగా వార్డులలో ఏలాంటి రిజర్వేషన్లు నిర్ణయించలేదని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. ఆదివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజర్వేషన్లకు సంభందించిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ వార్డు సచివాలయం కార్యదర్శులు, వలంటీర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణనలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళలు వంటి అంశాలకు సంభందించిన వివరాలను పూర్తిగా సేకరించామని, ఆయా వివరాలను ఈ నెల 8 వ తేదీన రాష్ట్ర కమిషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(C&D.M.A) వారికి పంపించనున్నామని తెలిపారు. పునర్విభజన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టిన అనంతరం నిర్వహించిన కులగణన వివరాలు ఉన్నతాధికారులకు పంపడం వరకే తమ బాధ్యత అని, రిజర్వేషన్ల కేటాయింపు పూర్తిగా సి&డిఎమ్ఏ వారు నిర్ణయిస్తారని కమిషనర్ స్పష్టం చేసారు. రిజర్వేషన్ల పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాలన్నీ నిరాధారాలేనని ఆయన కొట్టిపారేశారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా బిజెపి ఎంపి అభ్యర్థిని గెలిపించాలని నాయుడుపేట పట్టణంలో కేకే కళ్యాణ మండపం వద్ద ఆదివారం బిజెపి నాయకులు మేధావుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర దుబ్బాక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, జనసేన పార్టీ నాయకులు వుయ్యాల ప్రవీణ్ కుమార్, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి , తదితురులు హాజరయ్యారు..
సత్యవేడు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం. పాదయాత్ర ద్వారా ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించనున్న నారా లోకేష్.
వరదయ్యపాలెం మండల కేంద్రంలోని చెంగాళమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నారా లోకేష్.
తూర్పు వీధి, బజార్ వీధి, పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్డు – బస్ స్టాప్ దగ్గర మీటింగ్, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్, సి.ఎల్.ఎన్ పల్లి, లక్ష్మిపురం పాదయాత్రలో పాల్గొని ఇంటింటి ప్రచారం చేయనున్న నారా లోకేష్.
సూళ్ళూరు పేట..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే కంచుకోట
కంచుకోటను...మంచి కోటగా పెంచుకుంటూ పోతాం
తిరుపతి బై ఎలక్షన్ లో వైసీపీదే బావుటా
మంచి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పాలన ఉన్న దొరవారిసత్రం మండలంలో టీడీపీకి డిపాజిట్లు
సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషి
సూళ్లూరుపేటలో వైసీపీ జెండా ఎగరాలంటే మంత్రులు రానక్కరలేదు
ఇక్కడ ప్రజలు వైసీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారు
దొరవారిసత్రం మండలంలో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమే
గత ఎన్నికలలో ఈ మండలంలో 23,893 ఓట్లు పోలయ్యాయి, అందులో వైసీపీవే 15, 891 ఓట్లు పడ్డాయి. 6,290 ప్రతిపక్షాలకు వచ్చాయి.
సంక్షేమ పాలనకు నిలువుటద్దంలా ఉన్న తరుణంలో 4వేల ఓట్లు అటు ఇటు అయితే చాలు
ఇక్కడి కార్యకర్తల కృతజ్ఞతభావం వలన నాకు కూడా ఎక్కువ కష్టపడకుండానే మంచి పేరు వస్తుందని చమత్కరించిన మంత్రి మేకపాటి
ముఖ్యమంత్రి సుపరిపాలనలో, ప్రజలకు ఎమ్మెల్యే అండదండలతో ఈ సారి పోటీలో నిలబడలేరు. తట్టుకోలేరు.
ప్రజల్లో ఉంటేనే ఓట్లు..ప్రజలకి మంచి చేస్తేనే మద్దతు
----------------------------
మనసు చలించి..మానవత్వం పంచి..
రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ఆపి తక్షణ రక్షణ చర్యలు చేపట్టిన మంత్రి మేకపాటి
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని దొరవారిసత్రం మండలం ప్రచారానికి వెళుతూ..రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చెన్నైకి చెందిన ద్విచక్ర వాహనదారు
గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశం
గాయపడిన వ్యక్తిని ఆర్ఎస్ఐ చంద్రమౌళి ద్వారా ఆస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీగూడూరు లోని చిట్టమూరు మండలం కొంతగుంట లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురు మూర్తి ప్రచారం .
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ అన్న నిలబెట్టిన డాక్టరు గురు మూర్తి నీ భారీ మెజారిటతో గెలిపించాలని కోరిన
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు..
హాజర అయిన మంత్రులు పేదిరెడ్డి , నారాయణ స్వామి ,టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ...
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు