గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజా సమస్యలపైశాసనసభ్యులు డా//శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు
July 03, 2020
Andhrapradesh
,
gudur
,
mla
,
Nellore
,
subcollector
,
YSRCP
గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజా సమస్యలపై సబ్ కలెక్టర్ గారిని కలిసిన మన గూడూరు శాసనసభ్యులు డా//శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,
👉 ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారితో ఇంటి పట్టాల గురించి మాట్లాడారు.
👉 చాలామంది పేదప్రజలకు ఇంటి స్థలాలకు అర్హులు ఐనప్పటికీ వారికి రాలేదనే సమాచారంతో సబ్ కలెక్టర్ గారితో మాట్లాడరు వారు సానుకూలంగా స్పందించారు.
👉 అనంతరం మీడియా వారితో మన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికి ఇల్లు అనే దృఢసంకల్పంతో జులై 8వ తేదీన ఇవ్వనున్న ఇంటి పట్టాలు ఎవరైనా అర్హులైనపటికి వారికి రాకపోతే వారికి తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు కనుక ప్రజలు ఏవిధమైన అసంతృప్తి చెదనవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు గారు
..