మానవత్వం పరిమళించిన వేళ మూగ జీవాలతో సీఐ లు
April 29, 2020
ci
,
karona
,
Nellore
,
police
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఆహారం లేక విలవిల లాడుతున్న మూగ జీవాలను చూసి చలించిన క్రైమ్ సీఐ బాజీ జాన్ సైదా, ఒకటవ నగర సీఐ మధుబాబు లు వాటి వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా ఆహారాన్ని అందించారు... ఖాకిలు క్రూరత్వంగా వుంటారు అనే అపోహ ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.. యూనిఫామ్ లోపల దాక్కున్న ఆ దయ వాళ్లు ఆపిన ఆగదు అనే దానికి ఇదిఒక తార్కాణం అనవచ్చు... నిత్యం బిజీగా వుండే వీరు కంటి ముందు అవి దీనంగా కనిపించడం తో వెంటనే వారిరువురు వాటి ఆకలి కొంత అయినా తీర్చాలని ముందుకు వచ్చి వాటి ఆకలి తీర్చినందుకు అక్కడవున్న కొంతమంది వారి దయార్ధ్రతకు అభినందనలు telipaaru