కరోనా నేపధ్యంలో ఆకలితో అలమటిస్తున్న గిరిజన యానాదులకు ఈ రోజు మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో గిరిజన యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు చినబాలయ్య నగర్ చెంచు లక్ష్మి కాలనీలో 14 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడమైనది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు యల్లంపల్లి రమేష్, మహిళా నాయకులు తూమాల లక్ష్మి, వెంకటరమణయ్య, మిత్రులు డొకు తిరుపాలు, పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు కోరారు