నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలకు, ysrcp కార్యకర్తలకు, నాయకులకు... నమస్కారం.




మాజీ ముఖ్యమంత్రివర్యులు  మరియు పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 


 కూటమి ప్రభుత్వం విద్యుత్  బిల్లులను భారీగా పెంచి ప్రజల పై భారం మోపింది. 

సామాన్య ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. 

 విద్యుత్ బిల్లులు పెంపునకు నిరసనగా  వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గం ఆధ్వర్యంలో *డిసెంబర్ 27, 2024  ఉదయం గం. 10:00*

 నెల్లూరు నగరంలో రామలింగాపురం సర్కిల్  ఫ్లై ఓవర్ వద్ద మహేశ్వరీ పరమేశ్వరి కళ్యాణమండపం నుంచి .. సమీపంలోని మిలీనియం సబ్ స్టేషన్ వరకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నిరసన తెలుపుతూ తరలి వెళ్ళి విద్యుత్ అధికారికి  వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది.


కావున వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు  ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.


మీ..

 పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. 

 శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గం ఇంచార్జ్.