పండుగ వాతావరణం లో కొనసాగుతున్న వైస్సార్సీపీ సిటీ కార్యాలయం..




వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని 54 వ డివిజన్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఖయ్యూం, ఖాజా బాబా, కరీముల్లా గార్ల ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు కలిసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

 పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నూతన సంవత్సరంలో  రాజకీయంగా ప్రజలకు మరిన్ని సేవలందించాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు