పొదలకూరు లో మండల ఫస్ట్ నారాయణదే...




నెల్లూరు [పొదలకూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 ; 

పట్టణం స్థానిక గేట్ సెంటర్ నారాయణ విద్యాసంస్థలో ప్రభంజనం. మండల ఫస్ట్ యన్. నీరజాక్షి,...593 మండల సెకండ్లు ఇద్దరు ఎస్కే. రిహాన్ ఇన్ఫర్,...591, యన్ఎస్ఎస్...సునందన 591 మండల త్రాడ్ ఎ. సాయి సిరి,...590 విజయం సాధించారు. ఈ సందర్బంగా, ప్రిన్సిపాల్ కే ఎమ్. తులసి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన ఘనత ఒక్క నారాయణ విద్యాసంస్థలకే దక్కుతుందన్నారు. అదేవిధంగా నారాయణ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేస్తున్నారు. అనంతరం విద్యార్థులు, మాట్లాడుతూ మేము ఈ స్థాయికి చేరుకోవడంలో మా తల్లితండ్రులుతో పాటు, మాకు చదువు నేర్పిన గురువులు సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు