నెల్లూరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఆనం రామనారాయణ రెడ్డి గారి భేటీ




నేడు నెల్లూరు ఆర్ అండ్ బి అతిథి గృహంలో మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నెల్లూరు విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన  ప్రత్యేక అనుబంధం వారితో ఉంది : మంత్రి ఆనం

గోదావరి, కృష్ణా జలాల పంపకం, సాగునీటి విషయాలపై ఇరువురం ప్రత్యేకంగా చర్చించాం : మంత్రి ఆనం

నెల్లూరుకు వచ్చినప్పుడు వారిని గౌరవపూర్వకంగా కలవడం నా బాధ్యతగా భావిస్తున్నాను... వారికి ప్రత్యేక అభినందనలు: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి