విజయభేరిని మోగించిన రవి పాఠశాల విద్యార్థులు
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 :
వింజమూరులోని రవి ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో విజయభేర్యం రోగించారు పాఠశాల కు చెందిన టి కిరణ్ 600 మార్పులకు గాను 590 మార్కులు సాయి ప్రేమ్ కుమార్ 600 మార్కులకు 584 మార్కులు అలేఖ్య 600 మార్కులకు 581 మార్కు జాహ్నవి 600 మార్పులకు 580 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారు ఈ విద్యార్థులను ఆ పాఠశాల యాజమాన్యం మహేష్ శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ బృందం అభినందించింది.
Post a Comment