శ్రీ నేతాజీ విద్యార్థిని నిహారిక అద్భుత ప్రతిభ

శ్రీ నేతాజీ విద్యార్థిని నిహారిక అద్భుత ప్రతిభ




నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 : 

వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్ నిహారిక బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 600మార్కులకు 590 మార్పులు సాధించే తమ అద్భుత ప్రతిభను చాటారు. ఈ విద్యార్థిని నీ పాఠశాల కరస్పాండెంట్ కెవి రత్నం మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget