ప్రతిభ చాటిన శ్రీవివేకానంద విద్యార్థులు
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 :
వింజమూరు లోనే శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో అద్భుత ప్రతిభను చాటారు. పాఠశాల కు చెందిన ఆలా వెంకట హైందవి 600 మార్పులకు గాను 590 మార్కులు మలిరెడ్డి చేతన్ 600 మార్కులకు 580 మార్కులు అలాగే బండి దీక్షిత 600మార్కులకు 582 మార్కులు సాధించారు ఈ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం మద్దూరు గోపాల్ రెడ్డి ఆర్మీ కృష్ణారెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Post a Comment