నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు ఏప్రిల్ 23 :
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి మట్టిలో మాణిక్యంగా,ఆణిముత్యంగా నిలిచింది ముదివర్తిపాలెం హై స్కూల్ విద్యార్థినిని షేక్. నేహాఫర్హాత్. ప్రతిభ కనబరిచిన ఆ బాలికను తల్లిదండ్రులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, గ్రామంలోని ప్రజలు, ఆ బాలిక స్నేహితులు శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తపరుస్తున్నారు.
Post a Comment