వరదరాజ స్వామి దేవస్థానం లో వైకుంఠ ఏకాదశి..
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి దేవస్థానం,జొన్నవాడ క్షేత్రం లో
శుక్రవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి )పర్వదినం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతఅభిషేకం మరియు గర్భాలయం నందు ప్రత్యేక పుష్పాలంకరణ విశేషంగా నిర్వహించడం జరిగినది,అనంతరం శ్రీ స్వామి వారు గరుడ సేవ పై భక్తులకు దర్శనమిచ్చారు.నెల్లూరు రవీంద్ర రెడ్డి, శ్రీమతి రాధమ్మ గార్లు పల్లిపాడు గ్రామవాస్తవ్యులు ఉభయకర్తలు గా వ్యవహారించారు అని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆలయ అర్చక మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment