చాగంటి వెంకయ్య ఉత్తరక్రియల్లో పాల్గొన్న శాసనసభ్యులు కావ్య.

 చాగంటి వెంకయ్య ఉత్తరక్రియల్లో పాల్గొన్న శాసనసభ్యులు కావ్య. 




కావలి మేజర్ న్యూస్: కావలి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు సోదరుడు చాగంటి వెంకయ్య ఉత్తర క్రియలు స్వగ్రామమైన చలంచర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. మొదటిగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చలంచర్ల గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget