ఏపీ గ్రామ సర్వేయర్ల క్యాలెండర్ను ఆవిష్కరించిన నాగ శేఖర్.
కావలి మేజర్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ గ్రామ సర్వేల ఉద్యోగ సంఘ నాయకులు నెల్లూరు జిల్లా శాఖ వారు బుధవారం 20205 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా అధికారి సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి నాగశేఖర్ ఆవిష్కరించారు. అనంతరం రీ సర్వేలో కావాల్సిన లాప్టాప్, స్టేషనరీ మరియు ట్రావెల్ రోవర్లు వంటి సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సి.హెచ్. అంకయ్య, జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మీ నంద, సాంస్కృతిక మరియు ఆటల సెక్రటరీ షేక్. మున్సూర్,ఈసీ మెంబర్ ఎస్. గోపాలకృష్ణ, డిఎస్ఎల్వో సభ్యులు మరియు గ్రామ సర్వేలు పాల్గొన్నారు.
Post a Comment