"కాకాణి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ"
జనసంద్రంగా మారిన వెంకటాచలం మండల కేంద్రం.
SPS నెల్లూరు జిల్లా:
వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నినాదాలతో దద్దరిల్లిన వెంకటాచలం మండల కేంద్రం.
సర్వేపల్లి నియోజకవర్గంలోని నలుమూలల నుండి వేల సంఖ్యలో తరలివచ్చి, కదంతొక్కిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.
కిక్కిరిసిన జన సందోహంతో నిండి, కిటకిటలాడిన నిరసన ర్యాలీ మార్గం.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గారికి వినతి పత్రం సమర్పించిన కాకాణి.
వేలాదిగా తరలివచ్చి, పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన మాజీ మంత్రి కాకాణి.
Post a Comment