ప్రతి ఇంట్లో ఆడే ఆత్మీయత .. అదే.ఆప్యాయత
గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమానికి మంచి స్పందన
స్థానిక ప్రజల కష్ట,నష్టాలు సమస్యలు తెలుసుకుంటూ సాగిన కార్యక్రమం
నెల్లూరు రూరల్ పరిధిలోని 20 డివిజన్ నక్కలగుంటలో 7వ రోజు ప్రారంభమైన గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ప్రతి ఇంటికి వెళ్లి స్థానిక ప్రజలను పలకరించి వారి సమస్యలను తెలుసుకుంటున్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నిత్యం ప్రజల కోసం ప్రజల్లోనే ఉంటాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ ప్రజలు గత ఎన్నికల్లో 35 వేల భారీ మెజారిటీని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అందించారు. దీంతో మరింత బాధ్యత పెరిగింది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
Post a Comment